CURRENT AFFAIRS TM 05.01.2019

CURRENT AFFAIRS TM 05.01.2019

CURRENT AFFAIRS TM 05.01.2019

KVR

1.1943 లో సుభాష్ చంద్రబోస్ పోర్టుబ్లేయర్ లోని సెల్యులర్ జైలులో జెండాను తొలిసారి ఎగురవేయగా ఏ తేదీనాటికి 75 వసంతాలు పూర్తిచేసుకుంది?

A. డిసెంబర్-30

(NOTE : జాతీయ పతాకం తయారీ-పింగళి వెంకయ్య గారు.,జాతీయ పతాకం ఆమోదం-జూలై-22/1948.)

2.ప్రస్తుత భారతదేశ రక్షణ మంత్రి ఎవరు?

A. నిర్మలా సీతారామన్

(NOTE :ఇందిరాగాంధీ తరువాత రక్షణ శాఖ మంత్రి గా ఎన్నికైన రెండవ మహిళ…).

3.ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు-2019 విజేత?

A. .పోలవరం ప్రాజెక్టు.

(NOTE :పురాతన నామం-రామపాదా సాగర్ ప్రాజెక్టు…

ఉన్న ప్రదేశం-పశ్చిమ గోదావరి జిల్లా. పోలవరం గ్రామo

నదులు-గోదావరి నది.

నిర్మాణం ప్రారంభం-2004

ఎత్తు-39.28m-129 అడు

పొడవు-2,914 MTS, 9,560 FT

విస్తరణ-AP, ఛత్తీస్ గడ్,ఒడిశా…

(నోట్-కేంద్రప్రభుత్వం పోలవరాన్ని 2014 లో జాతీయ ప్రాజెక్టు గా గుర్తింపు.)

రాష్ట్ర జలవనరుల మంత్రి-దేవినేని ఉమామహేశ్వరావు.

కేంద్ర విద్యుత్ మంత్రి-R K సింగ్

రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్-వెంకటేశ్వరరావు

ఖర్చు-15,380.97 కోట్లు

కేంద్రం-6727.26 కోట్లు

4.ఆన్ క్రికెట్ పుస్తక రచయిత?

A..మైఖేల్ బ్రియర్లీ (ఇంగ్లండ్)

5.16 ఏళ్ళ ప్రయాస్ బర్మన్ రాయ్ ను ఐపియల్ వేలంలో 1.5 కోట్లతో ఏ జట్టు కొనుగోలు చేసింది?

A. .రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-RCB

6.2019 -ఆసియా ఫుట్ బాల్ క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

A. .యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)

(NOTE : తేదీలు-జనవరి-5-ఫిబ్రవరి-1 ,మొత్తం జట్లు-24)

(నోట్-ప్రతి నాలుగు సం:రాలకు ఒకసారి.)

2015-వేదిక-ఆస్ట్రేలియా

2019-UAE

2023-చైనా/సౌత్ కొరియా

డిఫెండింగ్ ఛాంపియన్-ఆస్ట్రేలియా.

మొదటి ఆసియా ఫుట్ బాల్ కప్ ప్రారంభం-1956

వేదిక-హoకాoగ్

విజేత-దక్షిణ కొరియా.

ప్రదేశం-ఆసియా దేశాలు

అత్యధిక టైటిల్స్ విజేత-జపాన్-4

నోట్-1964-ఇజ్రాయెల్ లో జరిగిన క్రీడలలో ఇండియా రన్నర్ గా నిలిచింది.

ప్రస్తుతం ఇండియా ర్యాంక్-97.

ప్రస్తుతం ఇండియా కెప్టెన్-సునీల్ చెత్రి..(.సికింద్రాబాద్)

7.ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటులో ప్రధమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

A. ఆంధ్రప్రదేశ్.

( AP వీధి దీపాలు ఏర్పాటు-21,81,615,దేశం -76.77 % ఏర్పాటు చేయగా, AP -28.41% ఏర్పాటు)

( కేంద్ర ఇంధన శాఖామంత్రి-RK సింగ్.)

8.2018 యూత్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మనుబాకర్ ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి?

A. హర్యానా

 NOTE : మనూ బాకర్ రికార్డులు-2018

1.ISSF లో-10మీటర్లు ఎయిర్ రైఫిల్ పిస్టల్ విభాగంలో-స్వర్ణం

మిక్సీడ్లో కూడా స్వర్ణం.

2.CWG లో-10 MARP-స్వర్ణం

3.యూత్ ఒలింపిక్స్-10MARP-స్వర్ణం

మిక్సీడ్ లో కూడా-స్వర్ణం

2018 YO-అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్.

9.ఆర్కిటెచర్ నోబెల్ గా ఏ బహుమతిని పరిగణిస్తారు?

A. ప్రిట్జ్ కర్

( NOTE : 2018 విజేత-బాలకృష్ణ దోసీ., స్థాపన-1979, స్పాన్సర్-hyatt ఫౌండేషన్ , దేశం-అమెరికా

మరికొన్ని

 NOTE : ఆసియా నోబెల్-రామన్ మెగాసేసే అవార్డ్

గణిత నోబెల్-ఎబెల్ ప్రైజ్

10.అటల్ బిహారి వాజపేయి  బెస్ట్ పార్లమెటెెరియన్ అవార్డ్ ఎప్పుడు పొందారు?

A. 1994

 NOTE : మొదటి ప్రధానిగా-1996,

భారత రత్న-2015,

డిసెంబర్-25-సుపరిపాలన దినోత్సవం-తన 90 వ జయంతి సందర్భంగా,  

ప్రారంభం-2015.)

11. ఏ విప్లవానికి 60యేళ్ళయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నారు ?

A. క్యూబా విప్లవం

(NOTE: అప్పట్లో ఫిడేల్ క్యాస్ట్రో దీనికి నాయక్తవం వహించారు. 1958 డిసెంబర్ 31న అమెరికా మద్దుతో పాలన సాగించిన నియంత బటిస్టా దేశం విడిచి పారిపోయారు. దాంతో 1959 జనవరి 1న ఫిడెల్ కాస్ట్రో దేశంలో ఏకపార్టీ కమ్యూనిస్ట్ పాలన మొదలుపెట్టారు )

12.చినూక్, అపాచె అత్యాధునిక హెలికాప్టర్లు త్వరలో భారత్ అమ్ముల పొదిలో చేరనున్నాయి. వీటిని ఏ దేశం సప్లయ్ చేస్తోంది ?

A. అమెరికా

(NOTE : అమెరికా నుంచి 15 చినూక్, 22 అపాచె హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేస్తోంది)

13.రాజ్యసభలో మీడియా అడ్వైజరీ కమిటీని ఎవరు ఎర్పాటు చేశారు. దీనికి ఛైర్మన్ గా ఎవరు ఉన్నారు ?

A. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ట్రైబ్యూన్ పత్రిక ఎడిటర్ కేవీ ప్రసాద్ ( 18మంది సభ్యులు )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!