IMP CA & GK BITS TM 01.01.2019

IMP CA & GK BITS TM 01.01.2019
KVR
1.ICC ప్రకటించిన 2018 సం:రానికి గాను ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్, ఉమెన్ ఒన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెలుచుకున్న రెండోవ భారత మహిళా క్రికెటర్ ఎవరు?
A..స్మృతి మందాన.(మహారాష్ట్ర
ODI లో ప్రవేశం-10-4-2013(బంగ్లాదేశ్
టెస్ట్-13/8/2014- (ఇంగ్లండ్)
T-20-5/4/213-బాంగ్లాదేశ్)
ఈ అవార్డ్ అందుకున్న మొదటి ఇండియన్ లేడీ ప్లేయర్-జులన్ గోస్వామి-2007.
2.నూతన ప్రధాన సమాచార కమిషనర్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని ప్రకటించింది?
A. 2.సుధీర్ భార్గవ్.
స్థాపన-12-అక్టోబర్-2005.
ఈ కమిషన్ లో మొత్తం 11మంది సభ్యులు ఉంటారు.
కొత్తగా ఎంపికైన 4కమిషనర్లు
1.యస్వర్ధన్ కుమార్ సిన్హా(ifs)
2.వనజా. N. శర్నా(ex Irs)(కమిషనర్ల లో ఒకే ఒక మహిళ)
3.నీరజ్ కుమార్ గుప్తా(ex ias)
4.సురేష్ చంద్ర(ex లా సెక్రటరీ)
ఇంతకుముందు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పనిచేసినవారు-R k. మాధుర్.
3.2019 సం:రం లో పురుషుల క్రికెట్ ప్రపంచం కప్ ఎక్కడ జరగనుంది?
A..ఇంగ్లాండ్.
మొదటి సారి నిర్వహణ-1975
12 వ ఎడిషన్-2019(ఇంగ్లండ్
మొత్తం 5 వ సారి క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ నిర్వహిస్తుంది…
గతంలో..1975,79,83,99,2019.
ఇండియా-పాక్-1987,1996-పాక్, శ్రీలంక, ఇండియా.
2011-ఇండియా, శ్రీలంక, బంగ్లా
2023-ఇండియా….
ఎక్కువ సార్లు విజేత.
ఆస్ట్రేలియా-5
ఇండియా-2 సార్లు-1983,2011
నోట్-ఈ క్రీడలను ICC నిర్వహిస్తోంది…
Icc-ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
స్థాపన-15/6/1909.
ప్రధాన కార్యాలయం-దుబాయ్(UAE)
ఛైర్మన్-శశాంక్ మనోహర్(ind)
CEO-డేవిడ్ రిచర్డ్సన్(SA)
ప్రతి 4 సం:రాలకు ఒకసారి జరుగుతాయి..
4.బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా 3 వ సారి, మొత్తం 4 సార్లు గా ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నా మహిళా ఎవరు?
A. .షేక్ హసీనా(అవామీ లీగ్)
బంగ్లాదేశ్ మొత్తం స్థానాలు–300
అధికార అవామీ లీగ్ గెలుపు-267 స్థానాలు.
బంగ్లాదేశ్ రాజధాని-డాకా
కరెన్సీ-టాకా
ప్రధాని-షేక్ హసీనా
అధ్యక్షుడు-అబ్దుల్ హమీద్

5.ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి ని ఏ సం:రం నుంచి ప్రధానం చేస్తున్నారు?
A. 1969.
స్థాపన-1968 లో రిక్స్ బ్యాంక్ 300 వ స్థాపన సందర్భంగా
ప్రధానం-1969.
ప్రధానం-రిక్స్ బ్యాంక్(స్వీడన్)
మొదటి విజేత-1969
జాన్ టింబర్జెన్(నార్వే)
రాగ్నార్ ఫిష్-నార్వే
2018 విజేతలు.
పాల్ రోమర్(అమెరికా)
విలియం నోర్ధాస్-అమెరికా)
6.కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు?
A. .రవిశంకర్ ప్రసాద్.
భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి-BR అంబేద్కర్..
7.2018 ఫిబ్రవరి లో జరిగే ప్రో వాలీబాల్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారు?
A. p. v. సింధు.
ఒక ఇండియన్ బ్యాట్మింటన్ ప్లేయర్..(hyd)
తన విజయాలు…..
1.2016 రియో డిజానీరో(స్విట్జర్లాండ్)-ఒలింపిక్స్ లో-కాంస్యం…
2018-వరల్డ్ ఛాంపియన్షిప్ లో-సిల్వర్
2018-ఆసియన్ గేమ్స్ లో సిల్వర్
2018-CWG లో-మిక్సీడ్ టీమ్ లో-గోల్డ్&సిల్వర్ (సింగిల్స్)
2018-వరల్డ్ టూర్ ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి నజోమి.ఓకుహరా పై విజయం…
ప్రస్తుత ర్యాంక్-3
కోచ్-పుల్లెల గోపిచంద్.
8.2018 సం:రానికి గాను సాహిత్య నోబెల్ ను ప్రకటించలేదు. అయితే ప్రత్యామ్నాయo గా ఏర్పాటు చేసిన న్యూ అకాడమీ సాహిత్య అవార్డు ను ఎవరు సొంతం చేసుకున్నారు?
A. మారేసి. కాండే..(ఫ్రాన్స్)
9.2019 సం:రంలో 106 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం పంజాబ్ రాష్ట్రం జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో జనవరి-3-7 తేదీలలో నిర్వహిస్తుండగా ఈ సమావేశం యొక్క థీమ్ ఏమిటి?
A. ఫ్యూచర్ ఇండియా:సైన్స్ అండ్ టెక్నాలజీ.
మొదటి జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం-1914
వేదిక కలకత్తా.
10.గగన్ యాన్ ప్రాజెక్ట్ ను ఏ వాహక నౌక ద్వారా చేపట్టనున్నారు?
A. .GSLV MK-3
Gslv-జియో సిoక్రెనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్.
Using-2001 నుంచి…..
గగన్ యాన్ ప్రాజెక్టు వ్యయం-10 వేల కోట్లు.
వ్యవధి-40 నెలలు
తొలిసారి గా ముగ్గురు
మానవులను పంపనుంది..
ప్రయోగం-2022
ISRO-INDIAN SPACE REASERCH ORGANISATION.
స్థాపన-1969.Aug-15.
ప్రధాన కార్యాలయం-బెంగుళూరు(కర్ణాటక)
ప్రస్తుత చైర్మన్-K. శివన్(తమిళనాడు)
KVR